వార్తలకు తిరిగి వెళ్లండి

గంగారం తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మానస నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ బోధనాభ్యసన సామగ్రి (టీఎల్‌ఎం) ప్రదర్శనలో విశేష ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది.
సంగారెడ్డి జిల్లాలో టీఎల్‌ఎం ప్రదర్శనలో మానస ప్రతిభను పలువురు అభినందించారు. ఆమె ఎంపికపై మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

