వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ మండలం మాణికొండలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షించారు.
అనంతరం గ్రామంలోని వినాయక మండపాలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

