Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు వాగులో ఇసుక రవాణాపై SI తనిఖీ

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:00 PM జయ శంకర్ భూపాలపల్లి General
మానేరు వాగులో ఇసుక రవాణాపై SI తనిఖీ - Udayam
చిట్యాల మానేరు వాగు ఇసుక ప్రాంతాన్ని ఎస్సై పోచంపల్లి సతీశ్‌ పరిశీలించారు. ఇసుక కూలీలు, ట్రాక్టర్‌ యజమానులు, డ్రైవర్లతో మాట్లాడి నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాక్టర్‌కు రూ.800 లేబర్‌ ఛార్జీ, ఆర్‌టీఏ నంబర్‌ ప్లేట్, లైసెన్స్, ఇన్సూరెన్స్‌ తప్పనిసరి అన్నారు. ఇసుక రవాణాలో గ్రీన్‌ మ్యాట్‌ కప్పాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...