వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో మానేరు నీటిని విడుదల చేయాలని బిజెపి నాయకులు రైతులు ధర్నా చేపట్టగా అధికారులు ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. రైతుల పక్షాన బిజెపి పార్టీ ఎల్లప్పుడు పోరాటం చేస్తుందని మండల అధ్యక్షులు కూడ రమేష్ తెలిపారు.
Comments
Loading comments...

