Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు మట్టి రోడ్డు పూర్తి.. బస్సు సేవలు పునఃప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:21 AM రాజన్న సిరిసిల్లGeneral
మానేరు మట్టి రోడ్డు పూర్తి.. బస్సు సేవలు పునఃప్రారంభం - Udayam
గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు వెళ్లే మార్గంలో మానేరు నదిపై మట్టి రోడ్డు పనులు పూర్తవడంతో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. గత 20 రోజులుగా బస్సులు నడవక విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న వంతెన పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...