Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానాలలో వృథాగా పోతున్న తాగునీరు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 9:51 AM రాజన్న సిరిసిల్లGeneral
మానాలలో వృథాగా పోతున్న తాగునీరు - Udayam
రుద్రంగి మండలం మానాలలో మిషన్‌ భగీరథ తాగునీటి పైపు పగిలి లీకేజీ ఏర్పడింది. దీంతో విలువైన తాగునీరు రోడ్డుపైకి చేరి వృథాగా పోతోంది. పగిలిన పైపును వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...