Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామను హత్య చేయించిన కోడలు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:11 AM జాతీయంGeneral
మామను హత్య చేయించిన కోడలు - Udayam
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఫార్మా వ్యాపారి వినీత్ హత్య కేసులో ఆయన కోడలు షాలు ప్రధాన సూత్రధారిగా తేలింది. నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడనే కక్షతో మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. చిన్న ఖర్చులకూ డబ్బులడగడం, సీసీ కెమెరాల నిఘాతో విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.

Comments

G
Loading comments...