Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడిపల్లి అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ అవార్డు

Follow Udayam on Google
Ganga Oct 02, 2026 7:44 PM పార్వతీపురం మన్యంGeneral
మామిడిపల్లి అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ అవార్డు - Udayam
సాలూరు మండలం మామిడిపల్లి అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ అంగన్వాడీ అవార్డు లభించింది. ఈ మేరకు పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్రెడ్డి చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్ జానకి మెమెంటో, ప్రశంసాపత్రం అందుకున్నారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో మొక్కలు పెంచి, పరిశుభ్రతను పాటించినందుకు ఈ అవార్డు లభించిందని జానకి తెలిపారు.

Comments

G
Loading comments...