వార్తలకు తిరిగి వెళ్లండి
లక్ష్మణ్ చాంద మండలంలోని పలు గ్రామాలలో వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన సందర్భంగా భారీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
నిర్మల్ లో జరుగుతున్న కాంగ్రెస్ భారీ ర్యాలీ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఈ సందర్భంగా తరలి వెళ్లారు.
Comments
Loading comments...

