వార్తలకు తిరిగి వెళ్లండి

గాయిద్‌పెళ్లి గ్రామానికి చెందిన రామారావు కుమార్తె ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు.
చికిత్స అనంతరం ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

