వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలంలోని తాండ్ర లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీ హరి రావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు లభిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...

