Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ అడవి పందుల దాడుల్లో విలువైన పంటలు మట్టిపాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 13, 2026 11:15 AM నిర్మల్General
మామడ అడవి పందుల దాడుల్లో విలువైన పంటలు మట్టిపాలు - Udayam
మామడ మండలం బండల్ ఖానాపూర్ గ్రామంలో అడవి పందుల దాడితో చేతికొచ్చిన పంటలు మట్టి పాలవుతున్నాయని రైతులు వాపోతున్నారు. తాజాగా బండల్ ఖానాపూర్ గ్రామంలో పసుపు పత్తి పంటలపై అడవి పందులు దాడి చేసి చేతికొచ్చిన పంటను పాడు చేయడంతో రైతు మద్దెల ముత్యం కన్నీళ్ళు పర్యంతమయ్యారు.పంట భూములకు రక్షక కవచాలు ఏర్పాటు చేసిన అడవి పందులు పంటలను పాడు చేస్తూనే ఉన్నాయని వాపోయాడు. అడవి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...