వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఔషధ వ్యాపారి వినీత్ మనోచా హత్య కలకలం రేపింది. సీసీటీవీల నిఘాతో ఆంక్షలు పెడుతున్న మామను అడ్డుతొలగించుకునేందుకు కోడలు శాలు పథకం పన్నింది.
పనిమనిషి గౌతంకు ఆరు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కిశోర్‌తో కలిసి హత్య చేయించింది. కాల్ రికార్డింగ్‌లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు శాలుతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

