Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మా’లో డీప్‌ఫేక్‌ ఖాతాల వివరాల సేకరణ

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 11:23 AM జాతీయంవినోదం
‘మా’లో డీప్‌ఫేక్‌ ఖాతాల వివరాల సేకరణ - Udayam
డీప్‌ఫేక్‌ వీడియోలు, నటుల ఫొటోల దుర్వినియోగం, ప్రజలను తప్పుదోవ పట్టించే ఖాతాల వివరాలను ‘మా’ సేకరిస్తోందని అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు పరిశ్రమలోని అన్ని వర్గాలు కలిసి శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని, అయితే అజ్ఞాతంగా ఉంటూ ఇతరులను వేధించడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...