వార్తలకు తిరిగి వెళ్లండి

‘గంగూబాయి కాఠియావాడి’,లవ్ అండ్ వార్ తర్వాత అలియా భట్,సంజయ్ లీలా భన్సాలీ మూడోసారి కలిసి పనిచేయనున్నట్లు సమాచారం.వీరి గతంలో ప్రకటించిన ‘ఇన్‌షాల్లా’ చిత్రాన్ని కొత్త మార్పులతో మళ్లీ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది.
2019లో సల్మాన్ ఖాన్,అలియా ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను ప్రకటించారు. తాజా కథనం ప్రకారం కథలోమార్పులు చేసి కొత్త రూపంలో తీసుకురావాలని భన్సాలీ భావిస్తున్నారట.
Comments
Loading comments...

