Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాళ్విక సోయా విత్తన కంపెనీపై కేసు నమోదు చేయాలి

Follow Udayam on Google
Alluri Mahesh Oct 01, 2026 1:13 PM ఆదిలాబాద్General
మాళ్విక సోయా విత్తన కంపెనీపై కేసు నమోదు చేయాలి - Udayam
ఆదిలాబాద్‌: తలమడుగు మండలం రుయ్యాడిలో మాళ్విక సోయా విత్తనం సాగు చేసి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ కోరారు. రైతులతో కలిసి ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పంట నష్టంపై విచారణ జరిపి కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...