Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 10:04 PM నిజామాబాద్General
మాలల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - Udayam
మాల జాతి పరిరక్షణకు అందరూ ఏకం కావాలని మాల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ పిలుపునిచ్చారు. ఆర్మూర్‌లో నిర్వహించిన జిల్లా సదస్సులో రోస్టర్ పాయింట్ సవరించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాల్లో మాలలకు న్యాయం జరిగే వరకు అంబేద్కర్, పూలే స్ఫూర్తితో ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...