వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి వడ్డెపాలెం గ్రామంలో గురువారం శ్రీ మాలక్ష్మమ్మ తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

