వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మాల పోరాట సమితి అధ్యక్షుడిగా ముద్దమల్ల కరుణాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాలల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నగంటి మధుకర్ పిలుపునిచ్చారు. అనంతరం కరుణాకర్‌కు ఎన్నిక పత్రాన్ని అందజేశారు.
తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు తుప్పరి రంజిత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

