వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా సిబ్బంది బ్యాలెట్ బాక్సులను శుభ్రం చేస్తున్నారు. ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మండల పరిషత్ అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఈ పనులు చేపట్టారు.
Comments
Loading comments...

