Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఉపరాష్ట్రపతి గూడూరులో ఘన స్వాగతం

Follow Udayam on Google
I siva prasad Aug 26, 2026 3:42 PM నెల్లూరుGeneral
మాజీ ఉపరాష్ట్రపతి గూడూరులో ఘన స్వాగతం - Udayam
మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడికి గూడూరు రైల్వే స్టేషన్‌లో బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బుధవారం స్వర్ణ భారత ట్రస్ట్‌ నుంచి గంగా కావేరి ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై సెంట్రల్‌కు బయలుదేరిన వెంకయ్య నాయుడు గూడూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి శాలువాలు, పూల బొకేలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...