Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎస్ ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:08 AM జాతీయంGeneral
మాజీ సీఎస్ ఆత్మహత్య - Udayam
ఢిల్లీ మాజీ సీఎస్ రాకేశ్ మెహతా నోయిడా నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక, ఆరోగ్య సమస్యల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన షీలాదీక్షిత్ హయాంలో సీఎస్‌గా, ఎంసీడీ కమిషనర్‌గా సేవలందించారు. సోమవారం లోధి రోడ్డు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...