వార్తలకు తిరిగి వెళ్లండి

క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుని అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు.
విజయనగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. గతాన్ని మరిచి ఆయన జగన్ పైన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు.
Comments
Loading comments...

