Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ సీఎంల ముందస్తు అరెస్టులపై నేడు సుప్రీం విచారణ

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:52 AM జాతీయంGeneral
మాజీ సీఎంల ముందస్తు అరెస్టులపై నేడు సుప్రీం విచారణ - Udayam
ఢిల్లీలో విపక్ష నేతలు, మాజీ ముఖ్యమంత్రుల ముందస్తు అరెస్టులు, మెట్రో స్టేషన్ల మూసివేతపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేకంగా విచారించనుంది. ప్రజా రవాణాపై పూర్తి ఆంక్షలు విధించరాదన్న ఆదేశాలను ఉల్లంఘించడంపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనుంది.

Comments

G
Loading comments...