వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బి ఆర్ ఎస్ నాయకులు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు .
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు .
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం ద్వారా 3,146 గ్రామ పంచాయతలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు .
Comments
Loading comments...

