వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పత్తిపాడు నియోజకవర్గం పరిశీలకులు గులాంరసూల్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన జగన్.. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారని తెలిపారు.
Comments
Loading comments...

