వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సైనికులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్న జీవోను సవరించి కనీసం ఐదు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చేలా జీవో సవరించాలని మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.కిరణ్ కుమార్, మాజీ సైనికులు డిమాండ్ చేశారు.
బొబ్బిలి పాతకోటలో బుధవారం మాజీ సైనికులతో ఔట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు సమస్యలు పరిష్కారానికి జిల్లా సైనిక అధికారి ప్రసాదరావు సలహాలు ఇచ్చారు.
Comments
Loading comments...

