Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 20, 2026 2:32 PM వనపర్తిGeneral
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు - Udayam
అమరచింత పట్టణంలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా కార్యదర్శి రమేష్, పట్టణ అధ్యక్షులు రవికాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...