Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఇరిగేషన్ పై విమర్శలు

Follow Udayam on Google
anji kummari Aug 15, 2026 7:58 PM మహబూబ్‌నగర్General
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఇరిగేషన్ పై విమర్శలు - Udayam
తెలంగాణ ఇరిగేషన్ సలహాదారు ఆంధ్రపదేశ్ కు వత్తాసు పలుకుతున్నారని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో ఎవరికి పోస్టులు కావాలన్నా ఏపీ నుంచే పర్మిషన్ రావాలన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలిస్తున్నారన్నారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని అనుకోలేదన్నారు.

Comments

G
Loading comments...