Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి రాజేశం గౌడ్‌ను పరామర్శించిన కొప్పుల ఈశ్వర్

Follow Udayam on Google
Devender Bale Aug 31, 2026 8:49 PM జగిత్యాలGeneral
మాజీ మంత్రి రాజేశం గౌడ్‌ను పరామర్శించిన కొప్పుల ఈశ్వర్ - Udayam
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, రాష్ట్ర తొలి కార్పొరేషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...