వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు అల్లు వెంకటరమణను కాశీబుగ్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
జూన్ 10న కాశీబుగ్గలో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటనలో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై వెంకటరమణను బుధవారం పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

