వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, గుండెకు స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది
Comments
Loading comments...

