Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ జపాన్ ప్రధాని భార్యతో మోదీ భేటీ

Follow Udayam on Google
Harika Oct 08, 2026 4:06 PM జాతీయంGeneral
మాజీ జపాన్ ప్రధాని భార్యతో మోదీ భేటీ - Udayam
ప్రధాని మోదీ మాజీ జపాన్ ప్రధాని షింజో అబే భార్య అకీ అబేతో భేటీ అయ్యారు. భారత్‌తో ఆమెకు ఉన్న అనుబంధాన్ని మోదీ కొనియాడారు. భారత్-జపాన్ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లడంలో అబే కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వారణాసిలో అబే మెమోరియల్ కారిడార్ ప్రారంభించడం ఆయన సేవలకు తగిన నివాళి అని అన్నారు.

Comments

G
Loading comments...