వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు అమ్మగారు ఇటీవల పరమపదించగా..
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు హరిదాస్‌నగర్ గ్రామంలోని వారి నివాసానికి విచ్చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

