Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యేకు 'సర్ ' నోటీసులు

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 8:31 AM కామరెడ్డిGeneral
మాజీ ఎమ్మెల్యేకు 'సర్ ' నోటీసులు - Udayam
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు రెవెన్యూ అధికారులు ఓటర్ జాబితా సవరణ నోటీసులు పంపించారు. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ఆయనకు ఓటు హక్కు ఉండగా ఓటర్ జాబితా సవరణలో ఆయన తండ్రి పేరు సక్రమంగా లేకపోవడంతో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించినట్లు తహశీల్దార్ సునీత తెలిపారు. వచ్చే నెల ఐదులోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...