వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కేసులో అరెస్టైన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి తరఫున వాదనలకు కర్నూలు జిల్లా కోర్టుకు వచ్చిన హైకోర్టు న్యాయవాది, మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చెరకులపాడు ప్రదీప్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
రాజకీయ, న్యాయ అంశాలపై చర్చించారు.ఆలూరు MLA కుమారుడు చంద్రశేఖర్, కర్నూలు, ఆదోని న్యాయవాదులు కూడా శ్రీదేవమ్మను కలిశారు.
Comments
Loading comments...

