వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగరేస్తామని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంటా నరహరి అన్నారు. గుంతకల్లులో శుక్రవారం గంటా నరహరి వెంకటరామిరెడ్డిని కలిశారు.
ఇద్దరు కలిసి మాట్లాడారు. కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. కార్యకర్తలే తమ బలమన్నారు.
Comments
Loading comments...

