Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రోడ్ల పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 8:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రోడ్ల పనులకు శంకుస్థాపన - Udayam
గాజులరామారం డివిజన్‌లో రూ.79 లక్షలతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన చేశారు. శ్రీ వెన్ ఎన్‌క్లేవ్‌లో రూ.38 లక్షలు, సరస్వతి ఆర్కేడ్‌లో రూ.20 లక్షలు, మెట్కన్‌గూడలో రూ.21 లక్షలతో పనులు చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణంతో స్థానికుల రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి.

Comments

G
Loading comments...