Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను కలిసిన మోడల్ స్కూల్ కమిటీ సభ్యులు

Follow Udayam on Google
Pvr Reddy Oct 02, 2026 1:50 PM నంద్యాలవినోదం
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను కలిసిన మోడల్ స్కూల్ కమిటీ సభ్యులు - Udayam
డోన్‌లో మోడల్ స్కూల్ చైర్మన్‌గా రాజా శ్రీనివాసులు, వైస్ చైర్మన్‌గా శ్యామ్ కుమార్ ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...