Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే జోగారావును కలిసిన పొన్నాడ రిషి

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:30 PM పార్వతీపురం మన్యంGeneral
మాజీ ఎమ్మెల్యే జోగారావును కలిసిన పొన్నాడ రిషి - Udayam
వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, మన్యం జిల్లా ఎస్సీ సెల్ పరిశీలకులు పొన్నాడ రిషి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోగారావును శాలువాతో సత్కరించి, ఎస్సీ సెల్ బలోపేతం, పార్టీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...