Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసిన నాయకులు

Follow Udayam on Google
Ramesh Kondur Oct 02, 2026 3:16 PM నిజామాబాద్తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసిన నాయకులు - Udayam
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన నాయకులు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిశారు . గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఆయనతో చర్చించినట్లు చెప్పారు . కలిసిన వారిలో బి ఆర్ ఎస్ మాజీ మండల అధ్యక్షుడు తోట రాజన్న, రమేష్ గౌడ్, శ్రీనివాస్, చిన్న రాజన్న ఉన్నారు .

Comments

G
Loading comments...