వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూరు మండలం వడ్వాటు గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ జి. రవీందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి భవనాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

