వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో మూడు అర్జీలు అందాయి. ఎంపీడీవో శ్రీనివాస్, తహశీల్దార్ రహమాన్ అర్జీలను స్వీకరించారు.
మాగనూరుకు చెందిన ఓ రైతు తన భూమికి రెండు ఖాతా నంబర్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. తాలంకేరి సర్పంచ్ దళిత కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదని వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

