వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఆర్టీసీ ఆవరణలో ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర కోరారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉద్యోగం, క్రీడలపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. యువతలో మాదకద్రవ్యాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

