వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర కోరారు.
శ్రీకాకుళం ఆర్టీసీ ఆవరణలో ' సే నో టు డ్రగ్స్ ' నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉద్యోగం, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.
Comments
Loading comments...

