వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో ‘నిషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, చైతన్య భారతి విద్యాలయం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

