వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్ల మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఎస్పీ దామోదర్ విద్యార్థులు, యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై శనివారం అవగాహన కల్పించారు. చిన్నారులు, మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో DSP రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్ఐ నారాయణరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

