Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదిగ మహిళా సమాఖ్య ఏర్పాటు

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 15, 2026 12:05 PM నంద్యాలGeneral
మాదిగ మహిళా సమాఖ్య ఏర్పాటు - Udayam
ప్యాపిలి మండలం ఎన్ రంగాపురంలో మాదిగ మహిళా సమాఖ్య కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నంద్యాల జిల్లా ఇన్చార్జి రాగిపోగు నందిని మరియు కోయించార్జి గుటిక నాగేశ్వరి ఆధ్వర్యంలో ప్యాపిలి మండల కన్వీనర్ గా ఎన్.రంగాపురం గ్రామానికి చెందిన రాసి పోగుల వెంకటేశ్వరమ్మ, కోకన్వీనర్లుగా ఆవుల రంగమ్మ ఆవుల, నాగేంద్రమ్మ శ్వేత పి.ఆర్ పల్లి రాణి తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్ సుందరం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...