Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవధారలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం.. జరిమానా

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:22 PM విశాఖపట్నంGeneral
మాధవధారలో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం.. జరిమానా - Udayam
మాధవధారలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై బుధవారం తనిఖీలు నిర్వహించారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, వార్డు సూపర్‌వైజర్‌ చిరంజీవి 16 షాపులను తనిఖీ చేశారు. ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేసుకుని రూ.12,000 జరిమానా విధించారు. ప్రత్యామ్నాయ వస్తువులు వాడాలని, తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...