Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవధారలో 36 అడుగుల విఘ్నేశ్వరుడు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 2:10 PM విశాఖపట్నంGeneral
మాధవధారలో 36 అడుగుల విఘ్నేశ్వరుడు - Udayam
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 51వ వార్డు మాధవధార, సీతాన్న గార్డెన్స్ వద్ద గల కనకమహాలక్ష్మి ఆలయం వద్ద ప్రిన్స్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో 36 అడుగుల విఘ్నేశ్వరుడును ఈ ఏడాది ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కమిటీ సభ్యులు పూర్తి చేశారు. కలకత్తా నుంచి ప్రత్యేక కళాకారులతో గత రెండు నెలలుగా మట్టితో విగ్రహాన్ని తయారు చేయించారు.

Comments

G
Loading comments...